Weeks of political uncertainty in Karnataka may come to a head today, with the Congress-Janata Dal Secular coalition government facing a trust vote after the resignation of 16 legislators and two independents pulling their support earlier this month. The debate ahead of the floor test starts at 11 am.
#cmkumaraswamy
#yeddyurappa
#karnataka
#rebalmlas
కొన్ని రోజులుగా కొనసాగుతున్న కర్నాటకానికి నేడు తెరపడనుంది.
16 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో కుమారస్వామి సర్కార్ సంక్షోభంలో పడిపోయిన నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమైంది. తమ ప్రభుత్వంకు వచ్చిన ఢోకా ఏమీ లేదని చెబుతున్నప్పటికీ .... వాస్తవ పరిస్థితి సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా లేదు. మరో వైపు ప్రతిపక్ష బీజేపీ మాత్రం ప్రభుత్వం పడిపోవడం ఖాయంగా కనిపిస్తోందనే ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇక రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ కూడా ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే వారు బలపరీక్షకు హాజరు కారని తెలుస్తోంది.సభలో సంకీర్ణ ప్రభుత్వం సంఖ్య 117గా ఉంది. కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 37, బీఎస్పీ ఒక స్థానం ఉన్నాయి.